SRCL: వేములవాడ పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి ప్రజలకు పంచిపెట్టారు. ఆలయ మర్యాదలతో అలై బలై కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వేములవాడలో ఘనంగా విజయదశమి వేడుకలు


