AP: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో రేపు బన్ని ఉత్సవం జరగనుంది. ఈ వేడుకలో వేలాదిమంది భక్తులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు, చెక్‌పోస్టులు సిద్ధం చేశారు.
వార్తలు
కర్రల సమరానికి సిద్ధమైన దేవరగట్టు


