KMR: దసరా పండుగ సందర్భంగా పిట్లం మార్కెట్‌లో మంగళవారం గుమ్మడికాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాహనాల పూజలు, దిష్టి నివారణ కోసం ప్రజలు గుమ్మడికాయలు కొనుగోలు చేస్తున్నారు. సైజును బట్టి ఒక్కో గుమ్మడికాయ రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. పండుగ డిమాండ్‌తో మార్కెట్ సందడిగా మారింది.
తెలంగాణ
మార్కెట్‌లో గుమ్మడికాయల సందడి


