హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు

BHPL: ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్మారకంగా భూపాలపల్లి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ నెల 21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్మృతి పరేడ్‌తో పాటు, రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్, బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.