ADB: గుడిహత్నూరు మండలంలోని కోలహరి శ్రీనగర్ కాలనీలో దుర్గామాత పూజ మంగళవారం వైభవంగా నిర్వహించారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హోమము, అభిషేకము తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయార్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: గుడిహత్నూరు మండలంలో ఘనంగా దుర్గాదేవి పూజ


