హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి'

SRPT: కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఈరోజు పత్రికా ప్రకటన విడుదల చేశారు. విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.