హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్‌లో జిల్లాలో లోటు వర్షపాతం

NZB: టీజీడీపీఎస్ అధికారుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో 57 రోజులు వర్షాలు కురిసి 743.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 20 శాతం లోటు ఉంది. కామారెడ్డి జిల్లాలో 55 రోజులు వర్షాలు కురిసి 838 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక్కడ 4 శాతం లోటు నమోదైంది. నిజామాబాద్‌లో 18, కామారెడ్డిలో 2 మండలాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి.