హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన పాలకవర్గం పదవీ కాలం

MBNR: నవాబపేట మండల కేంద్రంలోని బాలాజీ వ్యవసాయ మార్కెటు యార్డు పాలకవర్గం పదవీ కాలం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని యార్డు కార్యదర్శి రమేశ్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీకాలం ముగియడంతో మార్కెటు ఛైర్మన్ పదవి కోసం పలువురు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.