NLG: విజయదశమి వేళ పూజలకు సిద్ధమవుతున్న జమ్మిచెట్టును గుర్తుతెలియని వ్యక్తులు నరికివేయడం శాలిగౌరారం మండల కేంద్రంలో ఈరోజు కలకలం రేపింది. బస్టాప్ సమీపంలోని దసరా దిమ్మె వద్ద ఉన్న చెట్టును అర్ధరాత్రి దాటిన తర్వాత నరికివేసినట్లు స్థానికులు తెలిపారు. సర్పంచ్ గుజిలాల్ శేఖర్ బాబు ఫిర్యాదుతో ఎస్‌ఐ బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
జమ్మిచెట్టు ధ్వంసం.. కలకలం !!


