SRPT: కోదాడ మండలం రామలక్ష్మీపురంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు గ్రామస్థులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ విజయానికి, శుభానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: రామలక్ష్మీపురంలో ఘనంగా జమ్మి పూజలు


