SDPT: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం విజయదశమి సందర్భంగా కాన్వాయ్ వాహనాలకు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు


