NGKL: లింగాల మండలంలో దసరా పండుగ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. పండుగ విందుల కోసం మాంసం ప్రియులు మటన్, చికెన్, చేపల దుకాణాలకు భారీగా తరలివచ్చారు. దీంతో దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ నెలకొంది. పండుగ సందర్భంగా సంప్రదాయ విందుల్లో మాంసాహారానికి ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యాపారాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణ
దసరా వేళ మాంసం దుకాణాల వద్ద రద్దీ


