GDWL: చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని MLA కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. దసరా పండుగను పురుసుకుని వారు మాట్లాడుతూ.. రావణాసురుడిపై రాముడి విజయం, మహిషాసూరిడిపై అమ్మ వారి విజయం మనకు అందించే సందేశం ఒక్కటే అడ్డంకులు ఎన్ని ఎదురైనా మంచిని గెలిపించుకోవాలన్నారు. మన జీవితంలోనూ విజయం సాధించాలంటే మంచి అలవాట్లతో మంచి పనులతో ముందుకు కొనసాగాలన్నారు.
తెలంగాణ
VIDEO: విజయానికి ప్రతికే విజయదశమి : ఎమ్మెల్యే


