హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి

NTR: హోం మంత్రి అనిత రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్న ఆమె, రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సిరిసంపదలతో, సంతోషంతో, శాంతితో నిండి ఉండాలని ఆకాంక్షించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తోందని తెలిపారు.