NTR: నేటితో విజయవాడ ఉత్సవ్ 2.0 ముగింపు దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 5.30కు ఏలూరు రోడ్డులోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద భారీ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. వివిధ కళారూపాలు, జానపద నృత్యాలతో కార్నివాల్ సందడిగా జరగనుంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి విశాలాంధ్ర రోడ్డు మీదుగా ఐజీఎం స్టేడియం వరకు ర్యాలీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
నేటితో విజయవాడ ఉత్సవ్ 2.0 ముగింపు


