హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయుధ పూజలు పాల్గొన్న ఎస్పీ

ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు దసరా పండుగలు పురస్కరించుకొని బుధవారం ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులతో కుటుంబ సమేతంగా పోలీసు వారు రక్షణ కోసం ఉపయోగించే ఆయుధాలను అమ్మవారి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎస్పీ తెలిపారు.