ATP: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పోలింగ్‌కు ముందే వైసీపీ డీలా పడింది. పట్ణణంలోని మొత్తం 48 వార్డుల్లో 24 చోట్ల ఆ పార్టీ పోటీకి దూరమైంది. ఐదు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా, పరిశీలనలో సాంకేతిక లోపాలతో మరో 19 చోట్ల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. దీంతో సగం స్థానాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో వైసీపీ డీలా


