హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా వేళ బోసిపోయిన జాతీయ రహదారి

MBNR: దసరా పండుగ నేపథ్యంలో బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌–బెంగళూరు రహదారిపై మంగళవారం వాహనాల సంఖ్య తగ్గింది. పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో రహదారి బోసిపోయింది.