MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ రాజరాజేశ్వర స్వామి(బుగ్గ) దేవాలయంలో మంగళవారం విజయదశమి సందర్బంగా శమీ ఆరాధన పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, పూజారి మాట్లాడుతూ శమీ వృక్షం పాపాలను నశింపజేసి, శత్రువులను నిర్మూలిస్తుందని భక్తులకు వివరించారు. అనంతరం ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
దసరా సందర్బంగా బుగ్గ ఆలయంలో శమీ ఆరాధన పూజ


