హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి విగ్రహానికి భూమి పూజ

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మాజీ సర్పంచ్ , ఉద్యమనేత చెప్పేట నర్సింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పేట ముత్యంరెడ్డి,సర్పంచ్ బొమ్మల మల్లేశం,ఉపసర్పంచ్ ఆకుల మహేందర్, ఆలయ డైరెక్టర్ బాజరమేష్,నాయకులు సంఘపు నారాయణ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.