KKD: గొల్లప్రోలు పట్టణంలోని మార్కండేయపురం వీధిలో రావిచెట్టు వద్ద కొలువైన శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం భక్తిశ్రద్ధలతో బోనాల కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
విజయదశమి సందర్భంగా సత్తెమ్మ తల్లికి బోనాలు


