హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా విసతృoగా పోలీసుల తనిఖీలు

E.G: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టారు.