హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు

HYD: విజయదశమి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు, సంతోషాలు నింపాలని హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆకాంక్షించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని, పండగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.