1962 నాటి భారత్-చైనా యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 20న 'జాతీయ సంఘీభావ దినోత్సవం' జరుపుకుంటారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే సైనికులకు అండగా నిలవడం, విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలనే ఐక్యతా స్ఫూర్తిని నింపడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దేశ రక్షణలో అమరులైన సైనికులకు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తారు.
వార్తలు
అమర జవాన్ల త్యాగాలకు సలాం


