HYD: హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం, తిరస్కరణకు గురైన వారికి మెసేజ్ లు పంపి వివరణ తీసుకుంటోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఫ్లాట్లకు పోటీ తక్కువగా ఉంది. పండగ తర్వాత వారం రోజుల్లోనే లాటరీ తీసి, అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.
తెలంగాణ
'వారం రోజుల్లో ఇందిరమ్మ లాటరీ'


