PDPL: మీర్జంపేట,గూడెం,గుంపుల రెవెన్యూ శివారు గ్రామాల్లోని చివరి ఆయకట్టుకు SRSP సాగునీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు రోజులపాటు నీటిని విడుదల చేసి చివరి భూములకూ సాగునీరు అందించాలని అధికారులను కోరారు.ఎల్నినో ప్రభావంతో వేసవిలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉండటంతో పత్తి పంటలను కాపాడేందుకు నీరు అవసరమని రైతులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: చివరి ఆయకట్టుకు చేరిన SRSP నీరు


