హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలకపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ

NGKL: విజయదశమి సందర్భంగా తెలకపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఎం. రమేష్ ఆధ్వర్యంలో ఆయుధాలు, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉపయోగించే పరికరాలకు పూజలు చేసి, ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన భద్రత కల్పించాలని, విధులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఎస్ఐ ఆకాంక్షించారు.