హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 85,431 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.4.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. రోజురోజుకూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.