హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేపచెట్టుపై వెలిసిన దుర్గమ్మ

MDK: ప్రకృతిని పూజించడం హిందూ సంప్రదాయమని హవేలిఘనపూర్ గ్రామస్థులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకనుగుణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా దుర్గామాత ఆలయ ప్రాంగణంలోని వేప చెట్టుపై 2009లో అమ్మవారి రూపాన్ని చెక్కించారు. ఏటా దేవీ శరన్నవరాత్రి, విజయదశమి ఉత్సవాల సందర్భంగా అమ్మవారితోపాటు చెట్టుపై ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.