హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ల తిరస్కరణపై మాజీ MLA ఆగ్రహం

AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినా, అందుకు కారణాలను స్పష్టంగా వెల్లడించలేదని పేర్కొన్నారు.