హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం నీటిమట్టం 1398.74 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 10.052 TMCల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 TMCలు. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఎలాంటి నీటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. ప్రధాన కాలువ ద్వారా 1,109 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు