హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కామారెడ్డిని కమ్మేసిన పొగమంచు

KMR: జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. సూర్యోదయం తర్వాత కూడా పొగమంచు తొలగకపోవడంతో రైతులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడ్డారు. పగటిపూట ఎండ, ఉదయం చల్లగాలులతో మారుతున్న వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.