హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురం భీం వర్ధంతి ఉత్సవాలకు MPకి ఆహ్వానం

ASF: కొమురం భీం 86వ వర్ధంతి ఉత్సవాలకు ఎంపీ గోడం నగేష్‌కు తుడుందెబ్బ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఉత్సవ కమిటీ వైస్ ఛైర్మన్ కోవ విజయకుమార్ ఆహ్వానించారు. ఎంపీ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఉత్సవాలకు సంబందించిన పోస్టర్లను ఎంపీ ఆవిష్కరించారు. అక్టోబర్ 26న జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.