MBNR: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక బ్యాంకింగ్, బీమా శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. జనధన్ ఖాతాలు, జీవన్ జ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన నమోదు, కేవైసీ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు
తెలంగాణ
ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు: కలెక్టర్


