MHBD: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(STF) జిల్లా అధ్యక్షుడిగా షేక్ మన్సూర్అలీని నియమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారి డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
STF జిల్లా అధ్యక్షుడిగా మన్సూర్అలీ


