హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు మంత్రి వాకిటి శ్రీహరి దసరా శుభాకాంక్ష

NRPT: మక్తల్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి వాకిటి శ్రీహరి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నేడు నేడు మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకొని సాయంత్రం 3 గంటల నుంచి నల్లజానమ్మ దేవాలయం నుండి దసరా శోభయాత్ర జరిగే వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.