SRD: జిన్నారం శివాలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక మాత అమ్మవారికి ఏర్పుల అశోక్ దంపతులు కిరీటాన్ని అందజేశారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కిరీటాన్ని సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
శివాలయంలో అమ్మవారికి కిరీటం అందజేత


