హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CPM పార్టీ ZPTC అభ్యర్థిగా బుజ్జి బాబు

ASR: జీకే వీధి మండలం CPM పార్టీ ZPTC అభ్యర్థిగా బాక్ సైడ్ వ్యతిరేక ఉద్యమ కామ్రేడ్ అంపరంగి బుజ్జి బాబు బరిలో నిలిచారు. ఆదివాసి హక్కులు చట్టాలను పరిరక్షణ అభివృద్ధిలను గెలిపించాలని సిపిఎం పిలుపునిచ్చింది. గిరిజన ప్రాంతాల్లో బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన నేతగా ప్రజల్లో గుర్తింపు ఉంది.