NLR: రాపూరు మండలంలోని పెంచలకోనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నెలకొని ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా (తనంతటతానే వెలిసినవారు) కొలువై ఉన్నారు. ఈ స్థలాన్ని 'పెనుశిల' (పెను+శిల = పెదశిల) అని పిలుస్తారు. కాలక్రమేణా ఇది పెంచలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సుమారు 800 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెంచలకోన ఆలయ నేపథ్యం ఇదే...!


