హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుపాం వైసీపీ ZPTC అభ్యర్థుల ప్రకటన

PPM: కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్ ప్రకటించారు. కురుపాం-హిమరిక నాగేశ్వరరావు, గుమ్మలక్ష్మీపురం-బొత్తాడ గౌరీశంకర్, జియ్యమ్మవలస-బలగ వెంకటరమణ, గరుగుబిల్లి-గుజ్జల నాగమణి, కొమరాడ-కొండగొర్రి రామలక్ష్మిని అభ్యర్థులుగా ఖరారు చేశారు.