KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ సందీప్ రెడ్డి సతీమణి ప్రణీత రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛైర్మన్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, 52 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలవని మున్సిపాలిటీలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదోనిలో వైసీపీ జెండా ఎగరేద్దాం'


