హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్లక్ష్యపు నీడలో పంచాయతీ భవనం...!

NLR: సీతారామపురం మండలంలోని బసినేపల్లిలో పంచాయతీ భవనం నిర్లక్ష్యానికి గురవుతుంది. చుట్టూ కంప చెట్లు పెరిగిపోవడంతో పాటు తలుపులు, కిటికీలు శిధిలా వ్యవస్థకు చేరుకున్నాయి. సచివాలయం వాడుకలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకునే వారు కరువయ్యారు. పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరారు.