హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంట్రుక కూడా అదరదు: వైసీపీ

KDP: పులివెందుల స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సొంత నియోజకవర్గంలో ఆధిపత్యం చూపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉంటుందని, అప్పుడు ఇలాంటి వాటికి అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను తరిమి తరిమి కొడతారంటూ హెచ్చరించారు.