హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో నాలుగు నామినేషన్లు తిరస్కరణ...!

NLR: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా దాఖలైన 148 నామినేషన్లలో వివిధ కారణాలతో నాలుగు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 8వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థి షకీరా, 12వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి విజయలక్ష్మి, 19వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా, వైసీపీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.