MLG: దసరా పండుగ సందర్భంగా ములుగు పట్టణంలోని ప్రసిద్ధ గట్టమ్మ ఆలయం ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం, వాహన పూజల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. మరోవైపు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సంప్రదాయ ఆచారాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో యాటపోతుల బలి కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: భక్తులతో కిటకిటలాడిన ఆలయం


