హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు'

SKLM: అసాంఘిక శక్తులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి అని ఎస్పీ మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.