AKP: కోటవురట్ల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కైలాసపట్నం గ్రామానికి చెందిన పురం నాగవేణి పేరు ఖరారైంది. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు లింగన్నాయడు, సీనియర్ నాయకుడు జానకి శ్రీను సమక్షంలో హోం మంత్రి అనిత, నాగవేణి పేరును ప్రకటించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నాగవేణిని ఎంపిక చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ZPTC అభ్యర్థిగా నాగవేణి


