PLD: రాజుపాలెం (మం) పెద్ద నెమలిపురి వద్ద తెల్లవారుజామున 2 గంటలకు లారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తుతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ కాలువలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. పక్కనే ఇళ్లు ఉండటంతో ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన లారీ


