WNP: విజయదశమి సందర్భంగా వనపర్తి సంస్థానాధీశులు రాజా కృష్ణదేవరావును ఎమ్మెల్యే మేఘారెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ నక్క రాణి రాజు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజనగరం గ్రామ అభివృద్ధి అంశాలను రాజావారి దృష్టికి తీసుకెళ్లగా, తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగాలన్నారు.
తెలంగాణ
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


