హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య క్రెడిట్ వార్

నిజామాబాద్ అర్బన్‌లో క్రెడిట్ వార్ నెలకొంది. రైల్వే బ్రిడ్జ్ విస్తరణ పనులతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ఆంక్షలు ఎత్తివేయాలని MLA ధన్‌పాల్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ కోరారు. తన విజ్ఞప్తితోనే ఆంక్షలు ఎత్తివేశరని గణేష్ SMలో పోస్ట్ చేశారు. బిగాల ప్రకటన రాజకీయ దిగజారుడుతనమని, అధికారులతో తాను సమన్వయం చేయడంతోనే ఆంక్షలు ఎత్తివేశరని ధన్‌పాల్ విమర్శించారు.